మా తమ్ముడిని ఏమైనా అంటే అలానే రియాక్ట్ అవుతా: నాగబాబు

Ma Tammudini Emanna Ante, Ilage React Avutha Naga Babu

Ma Tammudini Emanna Ante, Ilage React Avutha Naga Babu

నాగబాబు, బాలక్రిష్ణ పైన చేసిన కమెంట్ వివిధ కోట్రవెర్సిలకి దారితీసింది. అంతేకాదు, వరుణ్ తేజ్ చివరకు సమస్య గురించి మాట్లాడారు. వరుణ్ ఈ అంశంలో తన తండ్రిని సమర్ధించుకున్నాడు మరియు తన తండ్రి సరైనదేనని భావిస్తే మాత్రమే చేస్తారు అని చెప్పాడు.

ఈ విషయం గురించి తండ్రి నాగ బాబుతో సంభాషణలు జరిపానని వరుణ్ ఒప్పుకున్నాడు. తన తండ్రి సమాదానం విని చాలా బాగా అనిపించింది అని అన్నారు. ఆ కథను పంచుకుంటు, వరుణ్ బాలయ్యపై వ్యాఖ్యల గురించి నాగ బాబును అడిగారు మరియు అడగగా వెంటనే అయనకి సమాదానం వచ్చింది. తన తమ్ముడు గురించి ఎవరైనా అలా మాట్లాడినట్లయితే, ఆయన మాట్లాడతారు.

“మా తమ్ముడిని ఏమన్న అంటె, ఈలాగే రియాక్ట్ అవుతా. నీకు నచ్చిన, నచ్చకపోయిన, నువ్వు కూర్చో,” నాగ బాబు వరున్ ప్రశ్నకి సమాదానం ఇలా ఇచ్చారు.”

ఆసక్తికరంగా, వరుణ్ కూడా అతను జనసేనాకు మధతుఇస్తానని, పార్టీకి తన వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా చెప్పారు. జనసేనాకు మొత్తం మెగా కుటుంబం మద్దతు ఉంది అన్నారు.

“అయితే, వరుణ్; తన బబాయి పవన్ కళ్యాణ్ తనకు తానుగా పెద్ద శక్తి అని, ఆయనకి వేరే శక్తి  కావాల్సిన అవసరం లేదనే అభిప్రాయం తెలిపారు.”

కానీ, వరుణ్ జనాసేనా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటార లేదా ఆంధ్రప్రదే 2019 ఎన్నికలలో పాల్గొంటార? అనేది మాత్రం కాలమే నిర్నయిస్తుంది అన్నారు.

వరుణ్ తేజ్ తన సంభాషణను నాగబాబుతో ఒక ప్రముఖ వెబ్సైట్తో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.